WPL 2023: మహిళల ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే *Cricket | Telugu OneIndia

2023-02-16 14,004

BCCI released schedule for WPL matches. Gujarat and Mumbai will be facing off in the first match | మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు అంతా సిద్ధమైంది. తాజాగా ముగిసిన వేలంతో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు కూడా ఖరారయ్యాయి. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీలు వేలంలో మంచి జట్లను తయారు చేసుకున్నాయి.

#Cricket
#TeamIndia
#National
#Harmanpreet
#GujaratGiants
#BCCI
#MumbaiIndians
#RCB
#DelhiCapitals
#UPWarriorz
#GujaratGiants

Videos similaires